AP Mystery Deaths : బొడ్రాయి కాదు.. దుష్టశక్తులు లేవు.. తురకపాలెం వరుస మరణాల మిస్టరీ ఇదే!
గుంటూరు జిల్లా గ్రామీణ మండలం తురకపాలెంలో అంతుచిక్కని మరణాలు కలవరం రేపుతున్నాయి. గడచిన 60 రోజుల్లో గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోయారు...? దీంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ గ్రామానికేమైంది...? అంటూ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.