LSG VS MI: వాట్ ఏ మ్యాచ్..ఉత్కంఠపోరులో లక్నో విజయం
నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో చివరకు 12 పరుగుల తేడాతో ముంబయ్ మీద లక్నో గెలిచింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ 67 పరుగులు చేసినప్పటికీ పలితం దక్కలేదు.