IPL 2025: భారీ స్కోర్ చేసిన కేకేఆర్.. SRH టార్గెట్ 201 పరుగులు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రఘువంశీ 50, రహానే 38, వెంకటేశ్ అయ్యార్ 60, రింకూ సింగ్ 32 పరుగులతో అదరగొట్టారు.డికాక్ 1, నరైన్ 7 పరుగులు చేసి నిరాశపరిచారు.