Coconut Oil: కొబ్బరి నూనె తింటే గుండె ఆరోగ్యానికి హానికరమా..? నిపుణులు ఇలా చెప్పారేంటి!!
కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది HDLను కూడా పెంచుతుంది అంటే మంచి కొలెస్ట్రాల్. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్న కుటుంబ సభ్యులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. కొబ్బరి నూనెను పరిమితంగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.