Flight Offers: ఈ ఒక్క రోజే అదిరిపోయే ఆఫర్.. ఫ్లైట్ టికెట్ కేవలం రూ.1,499 మాత్రమే!

ఇండిగో సంస్థ మాన్సూన్ సేల్‌ను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపు ఉంది. తక్కువ ధరలకే ప్రయాణికులు వన్ వే టికెట్లను పొందవచ్చు. దేశీయ విమాన టికెట్ల ధరలు రూ.1,499 నుంచి ప్రారంభం అవుతాయి. 

New Update
IndiGo flight

Indigo

ఇండిగో సంస్థ మాన్సూన్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో తక్కువ ధరకే ఇండిగో సంస్థ ప్రయాణ టికెట్లను ఇస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపు ఉంది. తక్కువ ధరలకే ప్రయాణికులు వన్ వే టికెట్లను పొందవచ్చు. అంతర్జాతీయ టికెట్ ధరలు రూ.4,399 నుండి ప్రారంభం అవుతాయి. అదే దేశీయ విమాన టికెట్ల ధరలు రూ.1,499 నుంచి ప్రారంభం అవుతాయి. 

ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

యాడ్ ఆన్ సర్వీసులపై..

ఇండిగోస్ట్రెచ్ సీట్లు రూ.9,999 నుండి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ జూన్ 29 వరకు మాత్రమే ఉంటుంది. అలాగే ప్రయాణ తేదీలు కూడా జులై 1 నుంచి సెప్టెంబర్ 21 లోపు మాత్రమే ఉండాలి. అలాగే అడాన్ సేవలపై అదిరే తగ్గింపులు ఉన్నాయి. యాడ్-ఆన్ సర్వీసులపై కూడా ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. దేశీయ విమానాల కోసం ప్రీపెయిడ్ అదనపు లగేజీపై 50% వరకు తగ్గింపు ఉంటుంది. 

ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

అంతర్జాతీయ ప్రయాణికులకు అయితే లగేజీపై అలవెన్సుల డిస్కౌంట్లు ఉంటాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్‌పై 50% వరకు తగ్గింపు లభిస్తుంది. స్టాండర్డ్ సీట్లను రూ.99 నుండి బుక్ చేసుకోవచ్చు. జీరో క్యాన్సిలేషన్ ప్లాన్ కేవలం రూ.299 కే అందుబాటులో ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!

ఈ సమయంలో ట్రిప్‌లకు వెళ్లాలనుకునే వారికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడతాయి. ట్రావెల్‌తో పాటు లగేజీలో కూడా ఆఫర్లు ఉన్నాయి. మీరు వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. 

ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం

 

tickets | indigo-airlines | flight indigo | indigo

Advertisment
Advertisment
తాజా కథనాలు