TG Crime : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి...కార్పొరేటర్ వద్ద పనిచేస్తూ...
బహదూర్‌పురాలో వాచ్మెన్ ఓ వాచ్మెన్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. అతను ఓ కార్పొరేటర్ దగ్గర పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన దారుణహత్యకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బహదూర్‌పురాలో సంచలనం సృష్టించింది.