EUROPE WAR: యూరప్ Vs రష్యా.. మరో యుద్ధానికి సిద్ధం!
ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ను రష్యా దూరం పెడుతోంది.
ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ను రష్యా దూరం పెడుతోంది.
హైదరాబాద్‌లోని దిల్సుఖ్ నగర్లో భారీ దొంగతనం జరిగింది. ఆదివారం రాత్రి ఒక వ్యక్తి బిగ్ సి షోరూంలోకి చొరబడి రూ.5 లక్షల విలువైన అనేక మొబైల్ ఫోన్లను దొంగిలించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. ధూమపానం, మద్యం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనుత్తల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఒక మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆమెను చంపేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు. ఆమెను ఆసుపత్రిలో చేర్చగా మరణించడంతో కలకలం రేగింది.
భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు చేరువయ్యాడు.
యూపీలోని ఫిరోజాబాద్‌లో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇంటి పరిసరాల్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిని 25 ఏళ్ల యువకుడు పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో ఆమెను బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పామాయిల్ నూనె చాలా చౌకగా లభిస్తుంది. అందుకే దీనిని ప్యాక్ చేసిన ఆహారం, రెస్టారెంట్లో ఎక్కువగా వాడుతారు. పామాయిల్లో తక్కువ పోషకాలు, సంతృప్త కొవ్వు ఎక్కువ. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెంచి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.