Kannappa Piracy: ఎంతో బాధగా ఉంది.. ‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్
‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్‌లు తొలగించాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. పైరసీ అనేది నిజానికి ఒక దొంగతనం. పైరసీ కంటెంట్‌ని ప్రోత్సహించవద్దు’’ అని రాసుకొచ్చాడు.