Indian Ship: భారత నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది!

భారత నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఒమన్‌కు బయల్దేరిన ఎం.టి యీ చెంగ్‌ 6 అనే నౌకలో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ గదిలో ఉన్నట్టుండి మంటలు అంటుకోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

New Update
Indian Ship Fire Accident At Gujarat

Indian Ship Fire Accident At Gujarat

BJP: భారత నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఒమన్‌కు బయల్దేరిన ఎం.టి యీ చెంగ్‌ 6 అనే నౌకలో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ గదిలో ఉన్నట్టుండి మంటలు అంటుకోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర సాయం కోసం సందేశం పంపించారు. సమీపంలో విధుల్లో ఉన్న ‘ఐఎన్‌ఎస్‌ తబర్‌ (INS Tabar)’ బోట్లు, హెలికాప్టర్‌ సాయంతో అందులోని పరికరాలను తరలించారు.

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

Also Read :  నిమ్మకాయ నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Indian Ship Fire Accident At Gujarat

ఈ నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులునన్నారు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయని భారత నౌకాదళం తెలిపింది. ఇటీవలే కేరళ తీరంలో ఓ కంటెయినర్‌ నౌక  ప్రమాదానికి గురవగా సిబ్బందినీ నౌకాదళం కాపాడింది. అలాగే అరేబియా సముద్రంలో మునిగిపోయిన మరో నౌకలోని 12 మందిని కాపాడింది. వరుస పడవ ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

Also Read: అంతరిక్షంలో భారత్‌ నిఘా.. 52 మిలిటరీ శాటిలైట్‌ల ప్రయోగానికి సిద్ధం

Also Read :  అదును చూసి ఈటల అంతు చూసిన బండి.. హైకమాండ్ వద్ద సంజయ్ చేసిన వాదన ఇదే?

 

gujarath | fire accident | ship

Advertisment
Advertisment
తాజా కథనాలు