MLA Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా!
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
నిర్భయంగా దేశంలోకి చొరబడి 28 మందిని పొట్టన పెట్టుకున్న విదేశీ ఉగ్రవాదులను పట్టుకోలేని కేంద్రం ఈ దేశపౌరులైన మావోయిస్టుల ను ఆపరేషన్ కగార్ పేరుతో చంపటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిహాట్ కామెంట్స్ చేశారు.
ఔషధ గుణాలతో నిండిన నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల కడుపు సమస్యల నుంచి బయటపడవచ్చు. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ఈ పానీయం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసు నుంచి ఈటలను తప్పించడం వెనుక బండి సంజయ్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని ఆయన హైకమాండ్ ను కన్విన్స్ చేసినట్లు సమాచారం
టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుచుకుని నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇందులో జడేజాకు కేక్ తినిపిస్తూ హ్యాపీ రిటైర్మెంట్ అని రిషబ్ పంత్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..కొన్ని ఆనారోగ్య సమస్యలు వస్తాయి. పాలు తాగడం, నిద్రపోవడం వల్ల పేగు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కడుపు సమస్యలు తగ్గాలంటే ఈ అలవాటు మానుకోవాలి. ఉదయం పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బాలీవుడ్ నటి షెఫాలీ ఆకస్మిక మరణానికి యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు తీసుకోవడం కారణమని వార్తలు వస్తున్నాయి. విచారణలో భాగంగా పోలీసులు నటి ఇంటిని తనిఖీ చేయగా.. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లను గుర్తించినట్లు తెలిపారు.
ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకన్ల పాటు కుడి వైపుకు వంగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.