Lemon Juice: నిమ్మకాయ నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఔషధ గుణాలతో నిండిన నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల కడుపు సమస్యల నుంచి బయటపడవచ్చు. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ఈ పానీయం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.