Renuka Chowdhury : మావోయిస్టులు ఈ దేశ పౌరులు వారినెందుకు చంపుతున్నారు..రేణుకాచౌదరి హాట్ కామెంట్స్
నిర్భయంగా దేశంలోకి చొరబడి 28 మందిని పొట్టన పెట్టుకున్న విదేశీ ఉగ్రవాదులను పట్టుకోలేని కేంద్రం ఈ దేశపౌరులైన మావోయిస్టుల ను ఆపరేషన్ కగార్ పేరుతో చంపటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిహాట్ కామెంట్స్ చేశారు.
Also Read: నా భర్త అమాయకుడు, స్వేచ్ఛ బ్లాక్ మెయిల్ చేసింది: పూర్ణచందర్ భార్య సంచలన కామెంట్స్!
Renuka Chowdhury Hot Comments On Maoists
ఈ రోజు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి ఆపరేషన్ కగార్‌పై మండిపడ్డారు.మావోయిస్టులను కేంద్రం నిర్ధాక్షిణ్యంగా చంపుతోందని మండిపడ్డారు. దేశ పౌరులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను పట్టుకోకపోగా వారి కోసం కనీసం గాలించడం కూడా లేదని విమర్శించారు. మన దేశ పౌరులైన మావోయిస్టులను మాత్రం చంపేస్తున్నారు. కనీసం వారితో చర్చలు కూడా చేయడం లేదని విమర్శించారు.
Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికంటే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి పాలన బాగుందని, రేవంత్ పాలన కేంద్రానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్‌తోనే దేశంలో కేంద్రం కులగణనకు సిద్ధమైందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఉపయోగపడే పనులు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. రేవంత్ పేదలకు మేలు చేసే పనులు చేస్తున్నారని కొనియాడారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తే.. బీఆర్ఎస్ నేతల తోకలు కట్ చేస్తామని రేణుకా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని విమర్శించారు. బనకచర్ల పేరుతో కేసీఆర్ తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు.
ఇది కూడా చూడండి: Anchor Swetcha : యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?
Also Read : పామాయిల్ వాడటం ప్రమాదకరమా..? కలిగే నష్టాలు, వ్యాధులు ఇవే
special focus on operation kagar | operation kagar in chathisghad | operation kagar | Secrets Of Operation Kagar Updates | maoists-encounter | maoists | Renuka Chowdhury press meet
Renuka Chowdhury : మావోయిస్టులు ఈ దేశ పౌరులు వారినెందుకు చంపుతున్నారు.. రేణుకాచౌదరి హాట్ కామెంట్స్
నిర్భయంగా దేశంలోకి చొరబడి 28 మందిని పొట్టన పెట్టుకున్న విదేశీ ఉగ్రవాదులను పట్టుకోలేని కేంద్రం ఈ దేశపౌరులైన మావోయిస్టుల ను ఆపరేషన్ కగార్ పేరుతో చంపటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిహాట్ కామెంట్స్ చేశారు.
Renuka Chowdhury