AC Bills: ఏసీ వాడేప్పుడు ఇలా చేస్తే కరెంట్ బిల్లు వందల్లోనే వస్తుంది
ఏసీని ఏడాదిలో రెండు సార్లు సర్వీసింగ్ చేపియాలి. ఏసీఉపయోగంలో లేనప్పుడు దాన్ని పూర్తిగా ఆఫ్ చేయాలి. రిమోట్‌తో ఆఫ్ చేసినా AC కంప్రెసర్ పనిచేస్తూనే ఉంటుంది. ప్లగ్‌ని బయటకు తీయడం, మేయిన్ ఆఫ్ చేస్తే విద్యుత్ వృథా తగ్గడమే కాకుండా AC పనితీరు మెరుగవుతుంది.