/rtv/media/media_files/2025/07/02/vinesh-2025-07-02-08-24-42.jpg)
మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ పండటి బిడ్డకు జన్మనిచ్చారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఫొగట్ దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. 2018లో సోమవర్ రథీని వినేశ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ కపుల్స్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ కు అనూహ్యంగా పతకం మిస్ అయింది. అదనపు బరువు కారణంగా వినేశ్ అనర్హతకు గురైంది. ఆ తర్వా రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి చేరింది.
Also Read : అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత
Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!
Vinesh Phogat Gave Birth Baby Boy
झंडा ऊँचा रहे हमारा 🇮🇳🙏 pic.twitter.com/R23iT1Plq6
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 24, 2018
ఇక 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో వినేష్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ సమయంలో దేశానికి వచ్చిన సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే వినేశ్‌కు ప్రపోజ్ చేసి చేతి వేలికి ఉంగరం తొడిగాడు. అదే ఏడాది డిసెంబర్ 14న పెళ్లి చేసుకున్నారు.
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
Also Read : తల్లి అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రెజ్లర్!
latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news