GT vs DC IPL 2025: గుజరాత్‌కు బిగ్ షాక్.. 2 వికెట్లు ఢమాల్- 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజ్‌లో రూథర్ ఫోర్డ్ 8* బట్లర్ 42* ఉన్నారు.