AV Ranganath: ఆక్రమణలు కూల్చుకుంటారా.. లేదా కూల్చమంటారా?
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలను ఎవరికి వారే స్వచ్ఛందంగా కూల్చేయాలని సూచించారు. లేదంటే తామే కూల్చేస్తాం.. అంటూ అల్టిమేటం జారీ చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదులను అనుసరించి పలువురికి నోటీసులు జారీ చేశారు.