పెళ్లి మండపంలో మందు, సిగరేట్ తాగిన వధువు: వీడియో వైరల్

ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది.

New Update
viral

Viral: ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా జనాల్ షాక్ అవుతున్నారు. పూజ చేయాల్సిన అమ్మాయి మందేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.

 'ఎంత దారుణం. కాబోయే భాగస్వామి కోసం ఎంతో ప్రేమతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటా అబ్బాయి. కానీ ఈమె ఇలాంటి పనులు చేసి వెళ్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు మనోడికి చుక్కలే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు