The 100 Trailer: 'మొగలిరేకులు' RK నాయుడు ఈజ్ బ్యాక్.. పవర్ స్టార్ చేతులు మీదుగా 'ది 100' ట్రైలర్!
'మొగలిరేకులు' ఫేమ్ RK సాగర్ చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాగర్ లీడ్ రోల్లో నటించిన 'ది 100' సినిమాజులై 11న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.