The 100 Official Trailer: 'మొగలిరేకులు' ఫేమ్
An unforgettable story begins…
— RK Sagar (RK Naidu) (@urRKsagar) July 5, 2025
Watch the official trailer of ‘The 100’, launched by @PawanKalyan garu, releasing in theatres on July 11th!
🔥 Trailer out now: https://t.co/axSeuElBMm#TrailerLaunch#the100#rksagarofficial#telugucinema#MustWatch#pawankalyanpic.twitter.com/HIQxpKlvJ2
ఈ సినిమాలో ఆర్కే సాగర్ ఒక నిజాయితీ గల IPS ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ గా ఆర్కే పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సొంత డిపార్ట్మెంట్ చేతిలో మోసపోయి సస్పెండ్ అయిన .. తర్వాత ఆర్కే జీవితంలో ఏం జరిగింది? అనేది ఈ కథ. క్రైం థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించారు.
మిషా నారంగ్
ఈ సినిమాలో మిషా నారంగ్ RK సాగర్ ప్రియురాలిగా నటించగా, ధన్యా బాలకృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలో కనిపించారు. శ్యామ్ కె నాయుడు విజువల్స్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.