RFCL : రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో అమ్మోనియా లీక్.. ప్లాంట్ మూసివేత
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో బుధవారం సాయంత్రం అమ్మోనియా వాయువులు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేసి ప్లాంట్ను షట్డౌన్ చేశారు.