Kingdom Movie Lyrical Song: కింగ్‌డమ్ నుంచి వచ్చేసిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్.. వీడియో చూశారా?

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న 'కింగ్‌డమ్' మూవీ నుంచి 'అన్నా అంటూనే' అనే పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించారు.

New Update

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' అనే యాక్షన్ మూవీ వస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య అనుబంధాన్ని పెంచే 'అన్నా అంటూనే' అనే పాటను మూవీ తాజాగా విడుదల చేసింది. అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించారు. బ్రదర్ సెంటిమెంట్‌లో ఈ పాట అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లిరిక్స్ అయితే అదిరిపోయాయి. అయితే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ జూలై 31వ తేదీన విడుదల కానుంది.

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

Advertisment
తాజా కథనాలు