Sundhnukur Volcano: 800 ఏళ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం.. భయంతో పరుగులు పెడుతున్న ప్రజలు

ఐస్లాండ్ రాజధాని రేక్జావిక్ సమీపంలో సుంధ్నుకుర్ అగ్నిపర్వతం 800 ఏళ్ల తర్వాత బద్దలైంది. విస్ఫోటనం చెందిన ఈ అగ్ని పర్వతం నుంచి భారీగా లావా వస్తోంది. దాదాపుగా 700 మీటర్ల నుంచి 1కి.మీ లావా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

New Update
Sundhnukur volcano

Sundhnukur volcano

ఐస్లాండ్ రాజధాని రేక్జావిక్ సమీపంలో సుంధ్నుకుర్ అగ్నిపర్వతం 800 ఏళ్ల తర్వాత బద్దలైంది. విస్ఫోటనం చెందిన ఈ అగ్ని పర్వతం నుంచి భారీగా లావా వస్తోంది. దాదాపుగా 700 మీటర్ల నుంచి 1కి.మీ లావా ప్రవహిస్తోంది. లావా ప్రవాహం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఈ అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ముందుగానే అంచనా వేశారు. ఈ అగ్ని పర్వత విస్ఫోటనం వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

Sundhnukur Volcano

ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

Advertisment
Advertisment
తాజా కథనాలు