/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)
Rains
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
Heavy Rains in Few Places #NalgondaDistrict 🌧️🌧️@HiHyderabad@swachhhyd@balaji25_t@Z9Habib@KitChitKat@TS_AP_Weather@raziasworld@VaSeemsReal@Rajani_Weather@metcentrehyd@Riyazuddin555#photo#clouds#WeatherAlert#TelanganaRains#Telangana#Hyderabad#cloudspic.twitter.com/huJU1jsAJq
— Younus Farhaan (@YounusFarhaan) July 16, 2025
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
ALERT: Heavy Rains in Telangana Tomorrow
— State 360 Telugu (@State360Telugu) July 16, 2025
IMD issues Yellow Alert for several districts including:
ADLB, Komaram Bheem, Mulugu, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Warangal, Hanmakonda, Jangaon, Siddipet, Yadadri, RR, Hyderabad, Medchal
#TelanganaRains#WeatherAlertpic.twitter.com/Np5mrqP6Oo
ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
#Hyderabad: Scattered storms are expected across Telangana today, with rainfall intensifying overnight, according to Telangana Weatherman. Districts including Sangareddy, Medak, and parts of Hyderabad like Tellapur and Serilingampally may see rain within hours. Eastern Telangana… pic.twitter.com/xDxuMN0huD
— Hyderabad Mail (@Hyderabad_Mail) July 16, 2025
Weather Update