Jagan: చంద్రబాబే అవినీతి కేసుల్లో బెయిల్పై ఉన్నారు.. మిథున్ రెడ్డి అరెస్టుపై జగన్ సంచలనం
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై తాజాగా వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అంటూ ధ్వజమెత్తారు. క్కర్ స్కామ్ అనేది కల్పితం మాత్రమేనన్నారు. తప్పులు కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.