India-China: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. ఒక్కటైన భారత్-చైనా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనాకు భారత్ నుంచి డిజిల్ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత మొదటిసారిగా భారత్-చైనా మధ్య డీజిల్ షిప్మెంట్ జరగనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనాకు భారత్ నుంచి డిజిల్ ఎగుమతి చేయనున్నారు. 2021 తర్వాత మొదటిసారిగా భారత్-చైనా మధ్య డీజిల్ షిప్మెంట్ జరగనుంది.
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాసోజు, సత్యనారాయణ పిటిషన్లపై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్ అయిన శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఐసీసీ జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు శుభ్‌మన్ తీసుకోవడం ఇది నాలుగోసారి.
యూకేలో ప్రస్తుతం నీటి సంక్షోభం నెలకొంది. నీరు దొరకక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇన్‌బాక్స్‌లో తమ పాత ఈ మెయిల్స్ డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం చాలా మంచిది. బీట్రూట్ కొవ్వు తగ్గిస్తుంది. బీట్రూట్తో సలాడ్, జ్యూస్, రైతా, స్మూతీ, సూప్, రోస్టెడ్ బీట్రూట్ స్నాక్ తింటే కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో వివాదంలో చిక్కుకుంది. ఆపరేషన్ సింధూర్' లో కీలక పాత్ర పోషించిన ముగ్గురు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ డియోస్థలి, షోలో పాల్గొనడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఓట్ల చోరీ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీకి గతంలో భారత పౌరసత్వం రాకముందే ఓట్లర్ల లిస్టులో ఆమె పేరు ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పౌరసత్వం లేనివారికి ఇలా ఓటు హక్కు ఎలా కల్పించారంటూ ప్రశ్నిస్తున్నారు.
శరీరంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తే.. ఆ ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. కళ్ల కింద లేదా చుట్టూ వాపు, పెదవులు పగలడం, చర్మం పొడిబారడం, ముఖంలో కాంతి తగ్గడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తెలంగాణలోని హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.