HYDRA : హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
రుతువులు మారినప్పుడు గొంతులో కఫం పేరుకుపోతుంది. సరైన సమయంలో పరిష్కరించబడకపోతే దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అల్లం-తేనే, పసుపు, గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వంటితో త్వరగా, సురక్షితంగా ఉపశమనం పొందవచ్చు.
హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నిజం సింహం లాంటిది, తనను తానే రక్షించుకుంటుందని సంజయ్ వాఖ్యనించారు.
రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న 3 రోజులు అధికారుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. ఓసీ నుంచి- 6, బీసీ -నుంచి 17, ఎస్సీ నుంచి - 4, ఎస్టీ - 1, మైనార్టీ - 2 లకు చోటు దక్కింది.
2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత 8 ఏళ్లలో నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణ రేటు ఇది. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఈ తగ్గుదలకు కారణమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో కొత్తగా చేరాలనుకునేవారికి రాజాసింగ్ కొన్ని సలహాలు ఇచ్చారు. పార్టీలో చేరే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
స్పిరిట్ తొలి షెడ్యూల్ షూటింగ్ విదేశాల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో లొకేషన్లు చూసి వచ్చారు.