Varalakshmi Vratham 2025: ఈ సమయంలో వరలక్ష్మీ వ్రతం అసలు చేయకూడదు.. పొరపాటున చేశారో కటిక పేదరికం తప్పదు!
వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం రోజు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల మధ్యలో అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడతాయని చెబుతున్నారు.