Today Horoscope: ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్.. కష్టాలు, కోట్ల నష్టం అడుగడున సమస్యలే!

నేడు కొన్ని రాశుల వారికి సమస్యలు తప్పవు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో కోట్లు నష్టపోతారు. అయితే ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
Today Horoscope

Today Horoscope

మేషం

ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్నా, మొహమాటం కారణంగా మీ ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో, వ్యాపారంలో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మీరు వినయంగా ఉంటే మంచిది. 

వృషభం 
మీకు మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో, ధన విషయంలో లాభాలు కనబడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ప్రస్తుతం మీకు ఏలినాటి శని ప్రభావం ఉన్నందున, ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్త వహించండి. 

మిథునం
మీకు చాలా మంచి కాలం. మీరు చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.

కర్కాటకం 
ధన యోగం, వ్యాపార బలం బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. మీ పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకండి. 

సింహం 
అదృష్టకరమైన సమయం నడుస్తోంది. మీరు చేసే పనులు త్వరగా విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. మంచి మనసుతో ముందుకు సాగండి.

కన్య
మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు, విస్తరణకు అవకాశాలు ఉన్నాయి.

తుల
ఇది అత్యంత శుభప్రదమైన కాలం. మీరు అనుకున్న పనులు వెంటనే విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం, పదవి పెరుగుదల, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా మంచి లాభాలు ఉంటాయి. 

వృశ్చికం 
మీరు మనోబలంతో పనులు చేయాలి. కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆర్థికంగా డబ్బును పొదుపు చేయడం ముఖ్యం, అప్పుల సమస్యలు రాకుండా చూసుకోండి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా మీ పని మీరే చూసుకోవాలి. 

ధనుస్సు 
ముఖ్యమైన పనులను మనోబలంతో, సరైన సమయానికి పూర్తి చేయండి. ఆర్థికంగా పొదుపు చేయడం చాలా అవసరం. అనవసరమైన ఖర్చులు వద్దు. వ్యాపారంలో తెలివిగా, మెలకువగా ఉండండి.

మకరం
శుభప్రదమైన సమయం కొనసాగుతోంది. ఉద్యోగంలో విజయం, మంచి గుర్తింపు లభిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా మంచి యోగం ఉంది. వ్యాపారంలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

కుంభం
ఉద్యోగంలో మీకు మంచి యోగం ఉంది. ఆర్థికంగా సంపద పెరుగుతుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. భూమి, ఇల్లు, వాహనం మొదలైన వాటికి సంబంధించిన యోగం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో కాలం పూర్తిగా కలిసి వస్తుంది.

మీనం
మీకు దైవబలం సంపూర్ణంగా లభిస్తుంది. ఉద్యోగంలో కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో ప్రతి అడుగు ఆలోచించి వేయండి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు