BIG BREAKING: రియో డి జనీరోలో యాంటీ గ్యాంగ్స్ పై దాడి..64 మంది మృతి

రియో డి జనీరోలో భారీ యాంటీ గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరు చేసిన దాడిలో పోలీసు అధికారుల సహా 64 మంది మృతి చెందారు. ఈ ఆపరేషన్ కమాండో వెర్మెల్హో ముఠాను లక్ష్యంగా చేసుకుని నిర్వహించారు.

New Update
rio de

రియో డీ జనీరోలో పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. నేరాలకు పాల్పుడుతున్న ముఠాలపై పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 2, 500 మందికి పైగా పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ కమాండో వెర్మెల్హో ముఠాను లక్ష్యంగా చేసుకుని నిర్వహించారు. ఇందులో పోలీసులతో సహా 64 మంది మరణించారు. 

చెలరేగిన మంటల్లో.. 

పోలీసుల జరిపిన కాల్పులతో రియో డి జనీరో అంతా దద్దరిల్లింది. ఆ తరువాత అక్కడ చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఈ దాడికి అక్కడి పోలీసు అధికారులు ఒక ఏడాది పాటూ ప్లాన్ చేశారు. దుండగులు తిరిగి జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు