BIG BREAKING : స్టాలిన్‌తో మార్నింగ్ వాక్.. ఎన్డీయేకు పన్నీరు సెల్వం గుడ్‌బై
వచ్చే ఏడాదిలో జరగనున్న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏకు ఊహించని షాక్ తగిలింది. అన్నాడీఎంకే బహిష్కర నేత, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమికి వీడ్కొలు పలికారు.