Rashmika Mandanna: విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటతో తేల్చేసిందిగా..
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్ను ఉద్దేశించి నేషనల్ క్రష్ రష్మిక ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘‘ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంతో గొప్ప విషయం అని నాకు తెలుసు’’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది.