రెడ్ మీ నోట్ 14 ఎస్ఈ మొబైల్ లాంచ్.. ధర, ఆఫర్ల వివరాలివే!
Redmi Note 14 SE 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Redmi Note 14 SE 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి, అందరికీ చేరువగా నాణ్యమైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ కె. కృష్ణయ్యతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు.
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధి నేరెళ్లవలసలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భర్తపై భార్య వేడినీళ్లు పోసింది. నందిక కృష్ణ, గౌతమి ఆరేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. తరచూ తగాదాలు జరగడంతో నిన్న తన భర్తపై వేడినీళ్లు చల్లింది. ఆమెపై కేసు నమోదైంది.
చైనాకు చెందిన యువకుడు ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతనిపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నమ్మించింది. కానీ,పెళ్లికి ముందే ఆమె సోదరి భర్తతో శృంగారంలో పాల్గొన్నట్లు వరుడికి తెలియడంతో సదరు వీడియోను పెళ్లిమండపంలో లీక్ చేసి మోసం చేసిన వధువుపై పగ తీర్చుకున్నాడు.
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్ను ఉద్దేశించి నేషనల్ క్రష్ రష్మిక ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘‘ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంతో గొప్ప విషయం అని నాకు తెలుసు’’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026 కోసం ట్రేడ్ డీల్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కు కెప్టె్న్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టిన తవ్వకాల్లో మనిషికి చెందిన అస్థిపంజర అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది.