BIG BREAKING: ఎంపీ మిథున్ రెడ్డి హత్యకు స్కెచ్?
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హత్యకు స్కెచ్ వేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మిథున్ రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి జైలుపై 2 రోజులుగా డ్రోన్లు ఎగురుతున్నాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు రావడంతో ఎస్పీ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు.