Redmi Note 14 SE 5G ఫోన్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది.

6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది.

ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 7 నుండి Flipkart, Mi.com, రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతుంది.

మొదటి సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ మొబైల్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

MediaTek Dimensity 7025 Ultra Soc పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పై నడుస్తుంది.

ఈ ఫోన్ Mi టర్బోచార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,110mAh బ్యాటరీని కలిగి ఉంది.

50MP, 8MP, 2MP లెన్స్‌తో వస్తుంది. ముందు భాగంలో 20MP ఫ్రంట్ షూటర్ ఉంటుంది.

HDR10+, డాల్బీ విజన్, 2160Hz ఇన్స్టంట్ టచ్ శాంపిల్ రేట్‌తో 2,100 nits పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.