🔴Live News Updates: 12 గంటల్లో 1,113 మందితో శృంగారం... ఇదే వరల్డ్ రికార్డ్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Lily Phillips : 12 గంటల్లో 1,113 మందితో శృంగారం... ఇదే వరల్డ్ రికార్డ్!

ఓన్లీఫ్యాన్స్ స్టార్ లిల్లీ ఫిలిప్స్ 12 గంటల్లో 1,113 మందితో శృంగారం పొల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియోలో ఫిలిప్స్ తాను 1,113 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పింది.

Lily Phillips
Lily Phillips

ఓన్లీఫ్యాన్స్ స్టార్ లిల్లీ ఫిలిప్స్ ఇటీవల సంచలన రికార్డు క్రియేట్ చేసింది. 23 ఏళ్ల ఈమె 12 గంటల్లో 1,113 మందితో శృంగారం పొల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియోలో ఫిలిప్స్ తాను 1,113 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పింది.ఇది తనకెంతో గర్వకారణమని.. దయచేసి తనకు మీ సపోర్ట్ కావాలి అంటూ అభిమానులను కోరింది. వీడియోతో పాటు, ఆమె ప్రపంచ రికార్డు స్లజ్జా అని రాసింది. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

12 గంటల వ్యవధిలో 1,057 మంది

కాగా గతంలో ఈ రికార్డును అడల్ట్ కంటెంట్ సృష్టికర్త బోనీ బ్లూ కలిగి ఉన్నారు.  ఈ ఏడాది ప్రారంభంలో బోనీ బ్లూ 12 గంటల వ్యవధిలో 1,057 మంది పురుషులతో శృంగారం చేశానని చెప్పడం ద్వారా పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సమయంలో ఈ రికార్డు ఇప్పుడు 2004లో ఒకే రోజులో 919 మంది పురుషులతో శృంగారం చేసిన లిసా స్పార్క్స్ కంటే వెనుకబడి ఉందని ఆమె చెప్పారు. లిల్లీ ఫిలిప్స్ ప్రధానంగా ఓన్లీఫ్యాన్స్ , ఫ్యాన్స్లీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకమైన  కంటెంట్‌ను పంచుకోవడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంది.

Also Read :   Nipah: కేరళలో నిఫా వైరస్ కలకలం.. మూడు జిల్లాలకు అలెర్ట్

  • Jul 04, 2025 21:45 IST

    Russia drone strikes: కీవ్ నగరంపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

    ఉక్రెయిన్‌, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది.

    Russia attack on Ukraine



  • Jul 04, 2025 21:10 IST

    వాటిపై రాహుల్ గాంధీ ఫొటో.. రాజకీయంగా రచ్చ రచ్చ

    బిహార్‌లో మహిళలకు పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్స్‌పై రాహుల్ గాంధీ ఫొటోలు వేశారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

    Rahul Gandhi photo



  • Jul 04, 2025 20:21 IST

    Kolkata Gang Rape: తూ ఏం బతుకురా : రేప్ వీడియో కోసం గూగుల్లో సెర్చ్!

    కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో 24 ఏళ్ల లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఈ దారుణమైన అత్యాచార ఘటనను నిందితులలో ఒకరు చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి.

    search



  • Jul 04, 2025 19:16 IST

    CM Revanth Reddy : కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్..లెక్క ఒక్కటి తగ్గిన క్షమాపణలు చెప్తా: సీఎం రేవంత్ రెడ్డి

    ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈ వేదికగా కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసురుతున్నానని.. లెక్కలో ఒకటి తగ్గిన క్షమాపణలు చెబుతానని తెలిపారు.

    cm-revanth kcr



  • Jul 04, 2025 18:18 IST

    BIG BREAKING: కేసీఆర్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే?.. సంచలన వీడియో విడుదల చేసి బీఆర్ఎస్!

    సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను  పలువురు పార్టీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ కూర్చుని మాట్లాడారు.

    kcr-yashoda



  • Jul 04, 2025 18:18 IST

    Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం.. 65 మంది మృతి, 37 మంది మిస్సింగ్!

    హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది.  దీంతో ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా మారింది. కొండచరియలు విరిగిపడటం కారణంగా 65 మందికి పైగా మరణించారు

    himachal-pradesh-floods



  • Jul 04, 2025 18:17 IST

    Mallikarjun Kharge : మీకు ఆ దమ్ముందా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు ఖర్గే సవాల్

    కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయన్నారు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే.  ప్రధాని  మోదీ తెలంగాణకు 11ఏళ్లలో ఏమీ ఇచ్చారని ప్రశ్నించారు.  మోదీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు.

    mallikarjun kharge modi



  • Jul 04, 2025 18:17 IST

    Rome Petrol Station: ఇటలీలో ఘోర ప్రమాదం.. పేలిన పెట్రోల్‌ బంక్

    ఇటలీలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రోమ్‌లో ఓ పెట్రోల్‌ బంక్ పేలింది.  మంటల్లో చిక్కుకుని పలువురు సజీవదహనం అయ్యారు. 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 9 మంది పోలీసు అధికారులు, ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.

     

    petrol-bunk
    petrol-bunk

     



  • Jul 04, 2025 18:16 IST

    VIVO Phone Blast: ప్యాంటు జేబులో పేలిన VIVO ఫోన్.. తొడంతా కాలిపోయింది!

    నిత్యం ఫోన్లు పేలిపోతున్న ఘటనలు ఎక్కడో ఒక దగ్గర చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువ‌కుడి జేబులో ఉన్న వీవో స్మార్ట్ ఫోన్  పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్రగాయమైంది.  ఈ ఘటన రాజేంద్రన‌గ‌ర్ ప‌రిధిలోని అత్తాపూర్‌లో జరిగింది.

    vivo-phone



  • Jul 04, 2025 18:16 IST

    CM Revanth Reddy: మంత్రులకు క్లాస్‌ పీకిన సీఎం రేవంత్, AICC చీఫ్‌ ఖర్గే!

    టీపీసీసీ సమావేశంలో తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్, AICC చీఫ్‌ మల్లికార్జున ఖర్గే క్లాస్‌ పీకారు.  మం త్రుల పనితీరుపై సీఎం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని మండిపడ్డారు.

    kharge cm



  • Jul 04, 2025 15:28 IST

    Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

    బాలీవుడ్ నిర్మాత, నటుడు  బోనీ కపూర్ పెద్ద కూతురు అన్షులా కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జులై 3న తన చిరకాల స్నేహితుడు రోహన్ ఠక్కర్‌ ని నిశ్చితార్థం చేసుకుంది.

     

    Boney Kapoor daughter  Anshula Kapoor got engaged
    Boney Kapoor daughter Anshula Kapoor got engaged

     



  • Jul 04, 2025 15:27 IST

    గోడలా కనబడే ఇల్లు.. వీడియో చూస్తే షాక్ అయిపోతారు

    తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సన్నగా ఎత్తుగా ఉన్న గోడలాంటి ఇంటి నిర్మాణం వైరలవుతోంది. కాస్త దూరం నుంచి చూస్తే అది గోడలా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే అది ఒక ఇల్లు అని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

     

    Video Of  Thin Bihar Building Viral
    Video Of Thin Bihar Building Viral

     



  • Jul 04, 2025 15:25 IST

    ఎవరీ బాబా వంగా.. ప్రపంచంలో జరగబోయేవన్నీ ఇలా చెబుతోందేంటి..!

    జపాన్‌లో సునామీ, భూకంపం ప్రమాదాలు చుట్టుముట్టాయని బాబా వంగా అంచనాలు అక్కడి ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. దీంతో జపనీస్ సోషల్ మీడియాలో #July5Disaster వంటి హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. గతంలో ఈమె జోస్యం చాలాసార్లు నిజం అయ్యింది.

     

    Baba Vanga Predictions
    Baba Vanga Predictions Photograph: (baba vanga)

     



  • Jul 04, 2025 15:24 IST

    Ketchup Roti Parota: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

    పిల్లలు కెచప్ తీపి, పుల్లని రుచిని ఎంతగానో ఇష్టపడతారు. టమాటో కెచప్ రుచి కోసం చాలా శుద్ధి చేసిన చక్కెర కలుపుతారు. ఇది పిల్లల వయస్సుకి చాలా ఎక్కువ. ఎక్కువ కెచప్ తీసుకుంటే ఊబకాయం, మధుమేహం, చిరాకు, దంత సమస్యలతోపాటు పిల్లలలో ఏకాగ్రత లోపిస్తుంది.

     

    Ketchup Roti Parota
    Ketchup Roti Parota

     



  • Jul 04, 2025 15:24 IST

    Feroz Khan : నేను కవితను అట్ల అనలే.. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ : ఫిరోజ్‌ఖాన్

    కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జూన్‌ 21న గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..  మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భార్య, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి.

    kavitha Feroz Khan



Advertisment
Advertisment
తాజా కథనాలు