Lily Phillips: 12 గంటల్లో 1,113 మందితో శృంగారం... ఇదే వరల్డ్ రికార్డ్!

ఓన్లీఫ్యాన్స్ స్టార్ లిల్లీ ఫిలిప్స్ 12 గంటల్లో 1,113 మందితో శృంగారం పొల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియోలో ఫిలిప్స్ తాను 1,113 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పింది.

New Update
Lily Phillips

Lily Phillips

Lily Phillips: ఓన్లీఫ్యాన్స్ స్టార్ లిల్లీ ఫిలిప్స్ ఇటీవల సంచలన రికార్డు క్రియేట్ చేసింది. 23 ఏళ్ల ఈమె 12 గంటల్లో 1,113 మందితో శృంగారం పొల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియోలో ఫిలిప్స్ తాను 1,113 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పింది.ఇది తనకెంతో గర్వకారణమని.. దయచేసి తనకు మీ సపోర్ట్ కావాలి అంటూ అభిమానులను కోరింది. వీడియోతో పాటు, ఆమె ప్రపంచ రికార్డు స్లజ్జా అని రాసింది. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read:రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

Also Read: Samantha: అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా .. సామ్ కామెంట్స్ వైరల్

12 గంటల వ్యవధిలో 1,057 మంది

కాగా గతంలో ఈ రికార్డును అడల్ట్ కంటెంట్ సృష్టికర్త బోనీ బ్లూ కలిగి ఉన్నారు.  ఈ ఏడాది ప్రారంభంలో బోనీ బ్లూ 12 గంటల వ్యవధిలో 1,057 మంది పురుషులతో శృంగారం చేశానని చెప్పడం ద్వారా పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సమయంలో ఈ రికార్డు ఇప్పుడు 2004లో ఒకే రోజులో 919 మంది పురుషులతో శృంగారం చేసిన లిసా స్పార్క్స్ కంటే వెనుకబడి ఉందని ఆమె చెప్పారు. లిల్లీ ఫిలిప్స్ ప్రధానంగా ఓన్లీఫ్యాన్స్ , ఫ్యాన్స్లీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకమైన  కంటెంట్‌ను పంచుకోవడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంది.

Also Read:  Nipah: కేరళలో నిఫా వైరస్ కలకలం.. మూడు జిల్లాలకు అలెర్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు