Uttarpradesh Cyclone: యూపీలో తుపాను విధ్వంసం.. 20 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. దాదాపు 100కి పైగా ఇళ్లు నీట మునిగాయి. బలమైన గాలులకు చెట్లు ఇళ్లపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా కొందరు మరణించినట్లు తెలుస్తోంది.

New Update
Up rains

Uttarpradesh Cyclone

Uttarpradesh Cyclone: దేశంలో వాతావరణంలో మార్పులు(Weather Changes) సంభవించాయి. తుపానులు, భారీ వర్షాలు(Heavy Rains), వడగళ్లు, బలమైన గాలులతో వర్షాలు వస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో 20 మంది మృతి చెందారు. దాదాపు 100కి పైగా ఇళ్లు నీట మునిగాయి.

ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!

చెట్లు ఇళ్లపై పడటంతో..

కొన్నిచోట్ల అగ్ని ప్రమాదం కూడా చోటుచేసుకుంది. బలమైన తుపానులకు చెట్లు ఇళ్లపై పడటంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా కొందరు మరణించినట్లు తెలుస్తోంది. దహ్‌గవాన్, జరీఫ్‌నగర్, సోంఖేడా, జముని, మల్పూర్ తతేరాలో భారీ వర్షాలు పడ్డాయి. 

ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?

ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు