ఆంధ్రప్రదేశ్ JOBS: 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మీకు పోలీస్ అవ్వాలని ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 39,481 పోస్టులు భర్తీ కానున్నాయి. అప్లై చేయడానికి వివరాలు కింద చదివేయండి. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ FlipKart: ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్.. లక్ష ఉద్యోగాలు ఇండియాలోని పెద్ద ఈ కామర్స్ లలో ఒకటైన ఫ్లిప్ కార్ట్‌లో భారీగా ఉద్యోగాలు ప్రకటించనున్నారు. పండగల సీజన్లో ప్రకటించే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్బంగా లక్ష ఉద్యోగాలు సృష్టించనున్నామని అనౌన్స్ చేసింది ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Teachers: పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై హరీష్ రావు ఫైర్.. ఉపాధ్యాయ దినోత్సవ కానుక అంటూ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్, టీచర్లను తొలగించడాన్ని దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Education Commission: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ! తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్ర వేంకటేశం తెలిపారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు విద్య వ్యవస్థలో పలు మార్పులు చేయబోతున్నట్లు చెప్పారు. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Govt Jobs 2024: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్! నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 14నుంచి అక్టోబర్ 20 వరకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. rrbapply.gov.in By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Smita Sabharwal: IAS స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తోసిపుచ్చింది. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. మహిళలే టార్గెట్‌గా! బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ ఉపాధ్యాయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 49 మంది టీచర్లతో బలవంతంగా రాజీమానా చేయించారు నిరసనకారులు. హిందూ మహిళలను వేధిస్తున్నారు. దేవాలయాలు, వ్యాపారాలను ద్వంసం చేస్తున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group 3: గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన గ్రూప్ 3 అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు తమ అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే అన్ లైన్ ద్వారా సరి చేసుకోవచ్చని సూచనలు చేసింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hyderabad IT Layoffs : హైదరాబాద్ లో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐటీ కంపెనీ.. ఒకే సారి 1500 మంది ఔట్! హైదరబాద్ లోని బ్రేన్అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్ ఇచ్చింది. కనీసం వారికి 3 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించట్లేదు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn