జాబ్స్ Opinion: మిషన్ ఎడ్యుకేషన్ - తెలంగాణ.. ప్రజాపాలన మార్కుకు నిదర్శనం! తెలంగాణ విద్య వ్యవస్థలో మార్పులకు సలహాలు, సూచనలను ఆహ్వానించడం ప్రజాపాలన మార్కుకు నిదర్శనమంటున్నారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఫిజిక్స్ అరుణ్ కుమార్. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్య అందాలని కోరుతున్నారు. By srinivas 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Coal Sales: భారీగా పెరిగిన బొగ్గు అమ్మకాలు.. నాలుగు నెలల్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయమంటే.. బొగ్గు అమ్మకాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నెలల్లో భారీ ఆదాయం సమకూరింది. ఈ సమయంలో బొగ్గు ద్వారా 2.06 శాతం ఆదాయం పెరిగింది. ఏప్రిల్-జూలై మధ్యలో ప్రభుత్వ ఆధీనంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ఖజానాకు రూ.20,071.96 కోట్లు వచ్చి చేరాయి. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC: తెలంగాణలో మరో డీఎస్సీ.. టెట్ పరీక్షకు ప్రణాళిక ఖరారు! తెలంగాణలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే 2024 డిసెంబర్ లేదా 2025 జనవరిలో నోటిపికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Police Jobs: ఏపీలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. మరో 2, 3 రోజుల్లోనే..! ఏపీలో పోలీస్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన 6,100 రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ వారమే ఫిజికల్ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hydra Commissioner: హైడ్రా కమిషనర్ కు ముప్పు? భద్రత పెంపు! హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన కట్టడాలు అవి బడాబాబులు.. సెలబ్రిటీలు ఎవరికి చెందినవైనా సరే కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు ముప్పు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఆయన ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచింది. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: పిఠాపురంలో జాబ్ మేళా.. 729 నిరుద్యోగులకు నియామక ఉత్తర్వులు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో 729 మందికి నియామక ఉత్తర్వులు ఇవ్వగా.. 40 కంపెనీల్లో రూ.15 నుంచి రూ.40 వేల జీతాలతో కూడిన ఉద్యోగాలు కల్పించామన్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే! నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు అనంతపురం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకోసం ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. నిష్ణాతులైన అధ్యాపకులచే పాఠాలు చెప్పిస్తామన్నారు. ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC : టీచర్ నియామకాలపై కీలక అప్ డేట్.. ఒక్కోపోస్టుకు ఎంత మందిని పిలుస్తారంటే! తెలంగాణ టీచర్ అభ్యర్థుల నియామకాలపై మరో అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. ఆగస్టు లాస్ట్ వీక్‌లో రిజల్ట్ రిలీజ్ చేసి.. ఒక పోస్టుకు ముగ్గురు మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచేందుకు విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: పోస్టల్ ఉద్యోగాల షార్ట్ లిస్ట్ అభ్యర్ధుల జాబితా విడుదల పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. మొత్తం 44, 228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదోతరగతి అర్హతతో పడిన ఈ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు. By Manogna alamuru 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn