Agniveer Vayu Recruitment 2026: అగ్నివీర్ వాయు-2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
'అగ్నివీర్ వాయు' 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 27ను చివరితేదీగా నిర్ణయించారు. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.