ఇంటర్నేషనల్ Stanford University : యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రూ.3.25 కోట్లు కొట్టేసిన దంపతులు! అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని రూ.3.23 కోట్లు దోచేసిన హైదరాబాద్‌కు చెందిన పాలడుగు రఘురామ్, సునీత దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు చాట్ల సంజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీలో శాటిలైట్ ప్రయోగం! తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్ ను మోహన్ బాబు నింగిలోకి ఎగురవేశారు. 5 కేజీల బరువు, 35 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG JOBS : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం! తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ మరో శుభవార్త చెప్పారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 90 వేల ఉద్యోగాలిస్తామని తెలిపారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టెట్ కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు..ఏపీ సర్కార్ ఆఫర్ మైనారిటీ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కలిపి ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు 2024-2025 ఆర్థిక ఏడాదిలో దాదాపు 90 వేల మంది కొత్తవారిని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు చేర్చుకోనున్నాయి. టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 15-20 వేలు, HCL 10 వేలు, విప్రో 10-12 వేలు, టెక్ మహింద్ర 6 వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలివ్వనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Smita Sabharwal: సీతక్క మందలించినా తగ్గని స్మితా.. మరో సంచలన ట్వీట్! సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా వద్దంటూ వివాదం రేపిన స్మితా సబర్వాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. 'కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోచ్చు. మీ గొంతును నొక్కివేస్తున్నా ఎప్పుడూ నిజమే మాట్లాడండి' అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Madhulatha: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు.. తెలంగాణ బిడ్డ మధులత సక్సెస్ స్టోరీ! మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన పేద విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మధులత కోర్సుకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థినికి రూ.1,51,831 చెక్కును అందజేశారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: ఆగస్టు 4న టీటీసీ పరీక్ష టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (లోయర్ గ్రేడ్ ) థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. వెట్ సైట్ లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. By Manogna alamuru 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ తెలంగాణలో దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి దీనికి రిజిస్ట్రేషన్ మొదలైంది. ఆగస్టు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. దోస్త్‌లో యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చర్ సంయుక్తంగా నాలుగేళ్ల బీబీఏ కోర్సులో ప్రవేశాలను దోస్త్ నుంచి భర్తీ చేయనున్నారు. By Manogna alamuru 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn