బిజినెస్ PM Internship Program 2024: నెలకు ఐదువేలు అందుకునే కోటిమంది యువత ఎవరు? అర్హతలు ఏమిటి? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో యువతలో నైపుణ్యాలు పెంచే పథకం ప్రకటించారు. దీని ప్రకారం 500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మందికి ప్రభుత్వం రూ.5,000 స్టైఫండ్ తో ఇంటర్న్‌షిప్‌ను ఇస్తామన్నారు. ఈ అవకాశం ఎవరికి వస్తుందో.. అర్హత ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Law Set: వచ్చేనెల 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సు అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లాసెట్, పీజీఎల్ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sri Chaitanya: ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024.. శ్రీచైతన్య విద్యార్థికి బంగారు పతకం! ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఆదిత్య బంగారు పతకం సాధించాడు. యునైటెడ్ కింగ్డమ్ బాత్‌లో జరిగిన 65వ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విద్యార్థి బృందం నాలుగో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ విద్యార్థులపై ప్రశంసలు కురిపించారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shanthi-Madan: శాంతి ఉద్యోగం ఊస్ట్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు! దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై ఆరోపణలు ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని, శాఖాపర విచారణ, ఆధారాల సేకరణలో అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలుంటాయన్నారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ P Narahari: UPSC నుంచి బ్లాక్ షీప్‌లను తొలగించండి.. స్మితా వ్యాఖ్యలపై మరో ఐఏఎస్ సెటైర్స్! ఐఏఎస్ స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్స్ మెంటర్ బాలలతకు ఐఏఎస్ పి.నరహరి మద్ధతుగా నిలిచారు. బాలలత వ్యాఖ్యలను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. UPSC నుంచి కొన్ని బ్లాక్ షీప్‌లను తొలగించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక వ్యవస్థను రూపొందించాలని సూచించారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Smitha Sabharwal IAS: ఆ రిజర్వేషన్లపై దుమారం రేపిన స్మితా సబర్వాల్ కామెంట్స్.. నెట్టింట బిగ్ డిబేట్! ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ఆ శాఖ నుంచే అధిక పోస్టులు.. లిస్ట్ ఇదే! తెలంగాణలో రేవంత్ సర్కార్ విడుదల చేయనున్న జాబ్ క్యాలెండర్ లో విద్యాశాఖనుంచి అధిక పోస్టులుండే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కాలేజీల పరిధిలోనే దాదాపు 10 వేల ఖాళీలున్నట్లు సమాచారం. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: జూన్‌లో నోటిఫికేషన్లు, డిసెంబర్‌లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్స్! అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. మార్చిలోగా ఖాళీల వివరాలు సేకరించి, జూన్ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేసేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు సమాచారం. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో దాదాపు 500 ఉద్యోగాలు.. వివరాలివే! IOCL నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసినవారు అర్హులు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn