RRB JE CBT 2 Exam: ఆ నియామక పరీక్ష రద్దు.. అభ్యర్థులకు బిగ్ షాక్!

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 22న జరిగిన ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 పరీక్షను రద్దు చేసింది. షిఫ్ట్‌ 1లో వచ్చిన పలు ప్రశ్నలు.. షిఫ్ట్‌ 2లో కూడా రిపీట్‌ అవ్వడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
RRB Eam

RRB Eam

RRB JE CBT 2 Exam:

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(Railway Recruitment Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 22న జరగిన ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 పరీక్షను రద్దు చేసింది. షిఫ్ట్‌ 1లో వచ్చిన పలు ప్రశ్నలు.. షిఫ్ట్‌ 2లో కూడా రిపీట్‌ అయ్యాయని బోర్డు తెలిపింది. టెక్నికల్ సమస్య వల్ల ఇది జరిగిందని అందుకే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొంది.  

Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ

 Also Read :  ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి..  ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!

ఇదిలాఉండగా  ఏప్రిల్ 22న ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి ప్రొవిజినల్ ఆన్సర్ కీ కూడా విడుదలయ్యింది. అభ్యర్థులు కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్‌ 30ని చివరి తేదిగా నిర్ణయించారు. ఒక ప్రశ్నకు అభ్యంతరం తెలిపేందుకు రూ.50 చెల్లించాలి. అలాగే బ్యాంకు సర్వీసు ఛార్జీలు కూడా ఉంటాయి. ఒకవేళ అభ్యర్థులు.. అభ్యంతరం తెలిపిన ప్రశ్న కరెక్ట్‌ అని తేలితే.. వాళ్లు కట్టిన డబ్బులు కూడా తిరిగి చెల్లించబడతాయి. అభ్యర్థులు ఏ అకౌంట్‌ నుంచైతే ఆన్‌లైన్ పేమెంట్ చేస్తారో దానికే రీఫండ్ వస్తుంది. ఇక సీబీటీ 2 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డ్యాకుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు. 

Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?

Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు

telugu-news | rtv-news | rrb-exams 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు