సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ రిలీజ్.. డైరెక్ట్ లింక్ ఇదే
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు exams.nta.ac.in లేదా exams.nta.ac.in/CUET-PG/లో చెక్ చేసుకోవచ్చు. ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ కీలో సమాధానం తప్పుగా ఉందని భావిస్తే అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చు.