భారత్-పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ICAI ప్రకటించింది. నేటి నుంచి మే 14వ తేదీ వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
CA inter and CA final exams postponed for all. New dates will be announced soon. #caexams #castudents #caintermediate #cafinal pic.twitter.com/HTLM3DGubk
— Aditi Bhardwaj 🇮🇳 (@CAAditiBhardwaj) May 8, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు..
CA ఫైనల్ గ్రూప్ 1 పరీక్షలు మే 2, 4, 6 తేదీలలో జరిగ్గా.. గ్రూప్ 2 పరీక్షలు మే 8, 10, 13 తేదీలలో జరగాల్సి ఉంది. అలాగే ఇంటర్మీడియట్ గ్రూప్ 1 పరీక్షలు మే 3 నుండి మే 7 మధ్య జరిగ్గా.. మే 9, 11, 14 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో వీటిని వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు
ICAI exam is postponed all over India
— Jivika ☮️🕊️🌻 (@jivikau) May 8, 2025
To all the students who are appearing for this attempt, let's pray this will end sooner than expected and you all will be giving the exam very soon with full preparations.
Keep studying. 🤞🤞🤞@theicai pic.twitter.com/aHrbxxPNmY
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్