Attari-Wagah: వాఘా వద్ద అవస్థలు.. పసిపిల్లలను కనికరించని పాక్ సైన్యం, కన్నీరుపెట్టిస్తున్న దృశ్యాలు!
భారత్, పాక్ వార్ నేపథ్యంలో బార్డర్ వాఘా వద్ద కన్నీటి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. పాక్ తిరిగి వెళ్లేందుకు అక్కడి పౌరులు వాఘా చేరుకోగా పాక్ సైన్యం సరిహద్దును మూసివేసింది. దీంతో పసిపిల్లలతో నడిరోడ్డుమీద తీవ్ర అవస్థలు పడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.