అమెరికా రక్షణ మంత్రితో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఇండియా, పాక్ హై టెన్షన్ కారణంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్తో ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు అండగా ఉంటామన్నారు.