Anitha Anand: భగవద్గీతపై ప్రమాణం.. కెనడా మంత్రిగా అనితా ఆనంద్.. ఇంతకీ ఎవరీమె?
కెనడా విదేశాంగ మంత్రిగా భగవద్గీతపై చేయి వేసి అనితా ఆనంద్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన అనిత తండ్రి తమిళనాడుకి చెందగా తల్లి పంజాబ్‌కి చెందిన వారు. వృత్తి రీత్యా కెనడాలో స్థిర పడ్డారు. కార్పొరేట్ లాయర్‌గా అనిత కెరీర్‌ను ప్రారంభించారు.