Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..

యూరప్ దేశమైన గ్రీస్ లో నిన్న అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. గ్రీస్ తో పాటూ కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ. జోర్డాన్ లలో భూమి కంపించింది. 

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

ఈ మధ్య కాలంలో భూకంపాలు చాలా ఎక్కువ అయిపోయాయి. గత రెండు నెలలుగా రోజూ ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంది. తాజాగా నిన్న అర్థరాత్రి యూరప్ లోని గ్రీస్ లో భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ మీద 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. గ్రీస్ తో పాటూ దాని దగ్గర దేశాలైన కైరో, ఈజిప్ట్ ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్ లలో కూడా భూకంపం వచ్చింది. అయితే దీని వలన ఎంత నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

today-latest-news-in-telugu | earth-quake | europe

Also Read: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

Advertisment
తాజా కథనాలు