Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
యూరప్ దేశమైన గ్రీస్ లో నిన్న అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. గ్రీస్ తో పాటూ కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ. జోర్డాన్ లలో భూమి కంపించింది.
యూరప్ దేశమైన గ్రీస్ లో నిన్న అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. గ్రీస్ తో పాటూ కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ. జోర్డాన్ లలో భూమి కంపించింది.
భారత్ వైమానికి దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్, రన్ వేలు ధ్వంసమైయ్యాయి. క్లియర్ శాటిలైట్ ఇమేజ్‌లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్గోధా, హీమ్ యార్ ఖాన్, లాహోర్‌లో IAF విధ్వంసం సృష్టించింది. పాక్ ఎయిర్ బేస్‌లను ఇండియా దుగ్గు దుగ్గు చేసింది.
మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పోరిపోయినట్లు తెలుస్తోంది. గతవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలోనే పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హమీద్ వెంట ఆయన బావ, సోదరుడు కూడా ఉన్నట్లు సమాచారం.
భారత్ వైమానికి దాడులలో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది. దీంతో ఎంఐఎం అధినేత పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లను ఎక్స్ లో ప్రశ్నించారు. చైనా నుంచి తెచ్చకున్న అద్దె విమానాలను రహీమ్ యార్ ఖాన్ రన్ వేపై ల్యాండ్ చేయగలరా అని ట్వీచ్ చేశారు.
గూగుల్ దాదాపు పదేళ్ల తర్వాత లోగోలో మార్పులు చేసింది. గతంలో వేర్వేరు బ్లాక్‌ల్లో రంగులతో ఉండగా.. ఇప్పుడు దాన్ని ఒకే బ్లాక్‌లో ఫ్లూయిడ్ గ్రేడియంట్ డిజైన్లోకి మార్చారు. ఈ లోగో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని గూగుల్ ఇంకా వెల్లడించలేదు
భారత్ ఆర్మీ ఎటాక్ చేసిన సర్గోదా ఎయిర్ బేస్ సమీపంలో కిరానాహిల్స్ ఉన్నాయి. ఈ కిరానాహిల్స్‌లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచి ఉంచిందని తెలుస్తోంది. భారత్ దాడి నేపథ్యంలో అణు వాయువులు లీక్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
భారత్ జరిపిన ప్రతీకార చర్యలో తమ సైనికులు11 మంది మృతి చెందగా 78 మంది గాయాలయ్యాని పాక్ ఆర్మీ వెల్లడించింది. అంతేకాకుండా మరో 40 మంది పౌరులు మృతి చెందారని, 121 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
భారత్, పాక్ దేశాల మధ్య కాల్పులు విరమణ తరువాత మళ్లీ అసిమ్ మునీర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను కలుస్తున్నారు. ఎల్ఓసి వద్ద 50+ సైనికులు, వైమానిక దాడులలో 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయారు.
పాకిస్తాన్ కిరానా హిల్స్‌లో అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిపై బ్రహ్మోస్ వంటి క్షిపణులతో దాడులు చేసినా అణు బాంబు విస్ఫోటనం చెందదు. దీని చూట్టూ ఉన్న ప్రాంతానికి భారీగా నష్టం వాటిల్లుతుంది. బలమైన కాంక్రీట్ మధ్యలో నిల్వ చేయడం వల్ల విస్ఫోటనం చెందవట.